A Sivalingam installed by Lord Suryadeva, Chandra and Vasuki | Juttiga Sivalayam | Juttiga
Автор: The CoastalDiaries
Загружено: 2023-04-16
Просмотров: 10614
@PhaniTheCoastalDiaries
A Sivalingam installed by Lord Suryadeva, Chandra and Vasuki, Juttiga Sivalayam, Juttiga.
Thanks for Watching 🙏
Please Like, Share and Subscribe.
శ్రీ స్వామివారి క్షేత్ర స్థల పురాణము:
శ్రీ విష్ణు స్వరూపుడైన వ్యాస మహర్షిచే పదునెనిమిది పురాణములు చెప్పబడినవి. అందు వాయు
పురాణమొకటి. ఆ వాయు పురాణమున గోస్తనీనది మహత్యము. శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్ర ప్రస్థావన కలదు.
పశ్చిమ గోదావరిజిల్లా, పెనుమంట్ర మండలంలో జుత్తిగ అని పిలవబడుచున్న ఈ దూతికాపురమున శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వరుడు వెలసి యున్నాడు. ఈ ఈశ్వరుడు నిత్యపుష్కరిణి అయిన గోస్తనీ నది తీరమున వాసుకి రవి సోములచే ప్రతిష్ఠించబడినాడు.
త్రేతాయుగమున దుష్టుడైన రావణాసురుడు వాసుకి అను సర్పరాజును రవి (సూర్యుడు) ని సోము (చంద్రుడు) ని పరాభవించినాడు. రావణుని పరివారమైన భయంకర రాక్షసులు దేవతలందరినీ పీడింపసాగిరి. వాసుకి, కర్కోటకుడు తక్షకుడు, ధనుంజయుడు అను సర్పములచే రావణుని రధము మోయించిరి. రావణ్ భటులచే పీడింపబడిన లోకోపకారులైన సూర్యచంద్రులు (రని, సోములు) వాసుకి గోస్తనీనది తీరమున శివలింగమును ప్రతిష్ఠించి పూజించిరి. కావున ఈ శివలింగమునకు వాసుకి రవి సోమేశ్వర లింగమని పేరు కలిగినది. అనంతర కాలమందు శ్రీ మహావిష్ణువు రాముడై జననమొంది రావణాదులను నశింపచేసినాడు.
రాముడు కాలముపై గ్రంధములో భిన్నాభిప్రాయములు కలవు. కొందరు ఈ 28వ కల్పములో రామ జననము జరిగి 9 లక్షల సంవత్సరములు అయినదనియు మరికొందరు 24వ కల్పములో రాముడు జన్మించి ఒక కోటి 80 లక్షల సం||లు అయినదనియు చెప్పుచున్నారు. సృష్ట్యాది నుండి నేటి వరకు రావణుడు ఏడుసార్లు అవతరించెనని పురాణములు చెప్పుచున్నవి.
గోదావరి నదికన్నా పురాతనమైన గోస్తనీనది బస్తరు జిల్లా (ఒరిస్సా) ధేను పర్వతము నందు జన్మించి నాలుగు పాయలై ఒకపాయ దూతికాపురం (జుత్తిగ) మీదుగా ఉత్తర వాహినిగా ప్రవహించి కాళీపట్నం వద్ద సముద్ర సంగమం చేయుచున్నది.
ఇట్టి పవిత్ర గోస్తనీనదీ తీరమున వెలసిన శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్రము భక్త జనులకు ఇహపర సౌఖ్యములిచ్చు కొంగు బంగారమై విరాజిల్లుచున్నది.
Thank you
Please Watch My Previous Videos too 👇
Yanamadurru Sivalayam: • శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వరస్వామి వార...
ధ్వజస్థంభం పునః ప్రతిష్ట, శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానం: • ధ్వజస్థంభం పునః ప్రతిష్ట, శ్రీ పార్వతీ సమే...
Palakoderu Village Deity 'Somalamma' Temple: • Palakoderu Village Deity 'Somalamma' Templ...
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం: • శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్...
శ్రీ సారంగధరేశ్వర స్వామి వారి దేవస్థానం, సారంగధర మెట్ట: • శ్రీ సారంగధరేశ్వర స్వామి వారి దేవస్థానం, స...
#sivalayam #lordshiva #suryadeva #sivastatus #sivatemple #sivan #shivatemple #adiyogi #adiyogistatus #famoustemples #ancienttemples #hindutemple #hindutemples #templearchitecture #templesinindia #juttiga #juttigasivalayam #westgodavari #rameswaram #omnamahshivaya #haraharamahadev #lordshivasongs #lordshivastatus #templefacts
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: