UDUGU CHETTUKU JOLAPATA FULL SONG | NEW FOLK SONG 2023 | TELUGU LAALI PATA | NAGALAXMI | PALLEPADAM
Автор: PALLE PADAM
Загружено: 2023-12-14
Просмотров: 1754488
WATCH : EDUVAKU EDUVAKU FULL SONG | JOLA PATA | NEW FOLK SONG 2023 | TELUGU JOLAPATA| NAGALAXMI |PALLE PADAM
Song : Eduvaaku Eduvaau Jola Paata Full Song
సేకరణ: పెద్దిగారి మల్లవ్వ
రచన & గానం: మౌనిక బాలశేఖర్
కథ & దర్శకత్వం : బాలశేఖర్ నాగం
సంగీత: ప్రవీణ్ కయితోజు
కెమెరా & ఎడిటింగ్ : శివకుమార్ అల్లే
నటి నటులు: నాగలక్ష్మి, శరత్, నాగం మల్లవ్వ, బాలశేఖర్ నాగం
బాల నటులు: చిన్మయి నాగం, భవ్యేష్ నాగం
Posters & Technical Support : Rajashekhar Jakkani
Special Thanks:
పరశురాం నాగం
కోరే మోహినవ్వ
నాగం రేణుక-శ్రీనివాస్ & ఫ్యామిలీ
నిట్టు కొమురవ్వ
మొకెనపల్లి మంజుల దేవరాజు
& జోగపూర్ గ్రామం
పల్లవి
ఊ... ఊ... ఊ.. ఆయి...
దాయే దాయే.. పిట్టా.. దయగల్లా.. పిట్టా...
ఊ... ఊ... ఊ.. ఆయి...
దాయే దాయే.. పిట్టా.. దయగల్లా.. పిట్టా...
*పల్లవి*:
ఏడువాకు ఏడువాకు ఎడ్డీకుమార..
ఎడిసిన నిన్నెవరు ఎత్తుకోలేరు...
ఆసాల పంటి పోయే మీసాల ఎలుక
పాప చేతుల గిరుక పారేయ్యే ఎలుక...
అట్లట్ల పోయేటి వానతెప్పలు
అవ్వి నా చిన్ని తండ్రి పూల తొట్టెలు...
ఏడువాకు ఏడువాకు ఎడ్డీకుమార..
ఎడిసిన నిన్నెవరు ఎత్తుకోలేరు...
*చరణం 1*:
అరటికాయ ముద్దు ఆటల్లు ముద్దు
అమ్మమ్మ సంకల చిన్నిగాడు ముద్దు..
మనుకాయ ముద్దు మాటల్లు ముద్దు
మేన మామా సంకల చిన్ని6 తండ్రి ముద్దు
కానుగాయా ముద్దు కంటేళ్లు ముద్దు
కన్నవారి సంకనా నా కన్నా కొడుకు ముద్దు...
వెన్నెల కాయంగా మంది నడువంగా
మందిలా నాకొడుకు ముందు నడువంగా...
ఏడువాకు ఏడువాకు న కన్నా కొడుకా
ఎడిసిన నిన్నెవరు ఎత్తుకోలేరు...
*చరణం 2*:
పట్టు పరుపుల మీద పోతుళ్ళు పరిసి
పండువాని నేను పనికంట పోతి..
ఊడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి
ఊగమని మీ నాన్న ఉల్లేకు పోయే
జో. జో. జో. అని బజ్జోరా కన్నాని జోగాల పాడవే నేలమ్మా తల్లి...
ఆవు లాగేలా చూసి ఆడుకో నా కొడకా.
ఊర పిసుకాను చూసి ఉకుండారా నాన్న..
ఎడువాకు ఏడువాకు నా కొడుక నువ్వు..
ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు..
*చరణం 3*:
ఎర్రటి ఎండలు ఉడుకుడుకు దుబ్బలు
తెప్పన్న కప్పవురా.. ఓ..మేఘరాజ...
రెక్కడని రోజు దొక్కడపాయే
పసిగుడ్డు నాబిడ్డ పగవట్టకురా..
ఎడిసి ఎడిసి నా కొడుకు.. ఎగతట్టవట్టే..
అరిసి అరిసి నా బిడ్డ.. గొంతారి పాయే..
జాలన్న లేదార ఓ దేవా దేవా
కరునన్న చూపవురా శివ శంకరుడా
ఎన్నాళ్లు ఈ కష్టం ఎన్ని ఎండ్లూ ఈ గోస
నా తల రాత మీద మన్ను మార్చవురా శివుడా...
నా తల రాత మీద మన్ను మార్చవురా శివుడా...
నా తల రాత మీద మన్ను మార్చవురా శివుడా...
#folksongs #jolapata #telugujolapatalu
#singerngalaxmi #folksongsnew #telugufolksongs
#mounikabalashekar #pallepadam #praveenkaithoju #lalipata
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: