కడప ఆణిముత్యం, శ్రీచరణీ మహిళ ప్రపంచకప్ నందు ఆడి, విజయం
Автор: MTelugunews
Загружено: 2025-11-07
Просмотров: 93
కడప క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి శ్రీచరణీకి క్రికెట్ స్టేడియం నందు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నo.
వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ప్రతినిధులు చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తున్నారు..
మన రాష్ట్ర ప్రభుత్వం,కూటమి ప్రభుత్వం చేస్తున్న, సంక్షేమ కార్యక్రమాల పైన రాద్ధాంతం చేస్తూ, ఎద్దేవ చేస్తూ, వాళ్ళ ఉనికి కాపాడు కోసం ఇబ్బందులు పడుతున్నారు.నారా చంద్రబాబునాయుడు ,ప్రజలకు సంబంధించిన, ప్రజలకు పరిస్థితులకు అనుగుణంగా సమకూర్తున్నారని, సేవ చేస్తున్నారని, వారి పార్టీలోని వారు ఒప్పుకుంటున్నారు,ఇక్కడి నుండి పోయిన వారు మాత్రమే తమ ఉనికి కాపాడుకోవడానికి రాద్ధాంతం చేస్తున్నారు..కడపకు చెందిన మహిళ, మహిళ వరల్డ్ కప్ విజయం నందు సభ్యురాలైన ఆమెను ప్రజలు అభినందిస్తూ ఉంటే,ప్రజల యొక్క ఆనందాన్ని అవహేళన చేస్తూ ఎద్దేవ చేస్తున్నారు,ప్రజలంతా గమనిస్తున్నారు.శ్రీ చరణీ, ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది.క్రీడాకారునికి ఏమి ఇచ్చినారు అని ఎద్దేవా చేస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో క్రీడాకారాణిలకు కోటి రూపాయలు ఇచ్చారు.నారా లోకేష్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతో, ఆ విధంగానే ఈరోజు క్రీడాకారిణి సగౌరవం గా కలవడం జరిగింది.శ్రీ చరణీకి , రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర కోట్ల నగదు పురస్కారం, మరియు, గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగo, కడపలో 1000 గజాల స్థలం ప్రకటించడం జరిగింది.బస్సు యాక్సిడెంట్లో కూడా వారు ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు.కడప ఆస్పిరేషనల్ జిల్లాకు క్రీడాకారిణి, శ్రీచరని పేరు ప్రఖ్యాతలు సాధించినందున కడప లోని ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తున్నారు..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: