Ex Mayor Bonthu Ram Mohan | TPCC ఉపాధ్యక్షులుగా బొంతు రామ్మోహన్ అభినందనలు తెలిపిన నాయకులు | But
Автор: But News Telugu
Загружено: 2025-06-11
Просмотров: 147
#bonthurammohan #ExMayorBonthuRamMohan #tpcc #congress
తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఉపాధ్యక్షులుగా నియమితులైన
మాజీ జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గారిని..
A.S.RAO నగర్ EX కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి గారు
కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి గారు కలిసి
శుభాకాంక్షలు తెలియజేశారు.
రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
తవిడబోయిన గిరిబాబు గారు,
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ జనరల్ సెక్రెటరీ
సుర్వి మురళి గౌడ్ గారు కూడా ...
బొంతు రామ్మోహన్ గారిని
అభినందనలతో ముంచెత్తారు..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బౌరంపేట కృష్ణ గారు,
EX నేషనల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్
వినోద్ ముదిరాజ్ గారితో పాటు ..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
విశ్వకర్మ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పబ్బోజు బిక్షపతి చారి గారు కూడా...
శ్రీ బొంతు రామ్మోహన్ గారు
TPCC ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా రామ్మోహన్ గారిని
శాలువా, పూలమాలలతో సత్కరించి,
శుభాకాంక్షలు తెలియజేశారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: