కాలం విలువైనదైతే.. ప్రాణం అతి విలువైనది.. జాగ్రత్త సుమీ..! || Drive carefully
Автор: NSN Telugu
Загружено: 2025-06-19
Просмотров: 276
ఇంటి నుండి కోటి ఆశలతో బయలుదేరిన ప్రతి అడుగు… గమ్యం చేరుతుందో లేదో అనుమానమయ్యే పరిస్థితులలో జీవిస్తున్నామని, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు… కానీ ఎదుటివాడి అజాగ్రత్త వల్ల మన జీవితం ప్రమాదంలో పడుతోందని,
ఒక చిన్న నిర్లక్ష్యం… ఒక కుటుంబాన్ని రోడ్డుపైకి నెట్టేస్తోందని ఓ చక్కని అర్థవంతమైన
సందేశంతో ఈ షార్ట్ ఫిలిం రూపొందించామని, రక్తపు చిమ్ముళ్లు… ఘోర దృశ్యాలు కనిపించకపోయినా… ఆవేదన మిగిలేలా చెబుతామని, ప్రాణం విలువ తెలిసిన ప్రతి హృదయం… ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని, షేర్ చేయాలని మనవి కోరుతూ,
ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు ముందుగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మొదటగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే వెంటనే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని వీక్షకులను అభ్యర్థించడం జరిగింది.
#రోడ్డుభద్రత, #జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, #ప్రతిప్రాణానికి విలువ ఉంది, #జాగ్రత్తలేదంటేజీవితంలేదు, #జీవితంకాపాడుకోండి, #విషాదచిత్రం, #బాధతోకథ, #అవగాహనచిత్రం, #సురక్షితమైనప్రయాణం, #ఎన్ఎస్ఎన్_తెలుగు
Every step we take as we leave home with countless hopes… we now live in times where there’s uncertainty whether we’ll safely reach our destination or not. While we may drive carefully, it’s often the carelessness of others that puts our lives at risk.
With this meaningful message, we have created this short film — to show how just one moment of negligence can push an entire family onto the streets. Though the film doesn’t show gory visuals or bloodshed, it leaves behind a deep emotional impact.
We sincerely request every heart that values life to understand this effort and share it.
Please like the video, and share it with your dear ones and well-wishers. Share your valuable feedback and suggestions in the comments section.
If you’re watching our channel for the first time, we kindly request you to subscribe to our NSN Telugu channel right away.
#roadsafety, #drivesafe, #lifematters, #thinkbeforeyoudrive, #safetyfirst, #shortfilmwithmessage, #awarenessvideo, #carelessdrivingkills, #responsibledriving , #emotionalshortfilm, #nsntelugu
What are the consequences of careless driving?
Road safety awareness short film in Telugu
Emotional short film on road accidents
Short film with a social message in Telugu
Why is road safety important?
Realistic Telugu short film on traffic accidents
Family life ruined by road accident – awareness video
Best Telugu awareness short film 2025
Telugu short film on the value of life
How small mistakes on the road lead to big tragedies?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: