లంచం తీసుకుంటూ కమిషనర్ రాజు రెడ్ హ్యాండెడ్.. నగరంలో సంచలనం | Prime9 Nizamabad
Автор: Prime9 Nizamabad
Загружено: 2025-11-28
Просмотров: 604
#Nizamabad #Armur #ACB #MunicipalCommissionerRaju #Corruption #ACBRaids #TelanganaNews #BriberyCase #CurrentAffairsTelugu #AntiCorruptionBureau
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోACB కలకలం రేపింది. మున్సిపల్ కమిషననర్ రాజు 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.. గంగరాజుల నర్సయ్య తను నిర్మించిన ఇంటికి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళితే నంబర్ కోసం కమిషనర్ 50 వేలు డబ్బులు డిమాండ్ చేశారని దింతో ఆయన ACB అధికారులను సంప్రదించినట్లు తెలిపాడు. ఈ రోజు కమిషనర్ రాజు డ్రైవర్ కు కమిషనర్ ఇంటివద్ద 20 వేలు లంచం ఇవ్వగా రెడ్ హ్యాండె గా ACB అధికారులు పట్టుకున్నారు.. గత మూడు రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని దింతో కమిషనర్ రాజు పై నిఘా పెట్టామని ACB DSP శేఖర్ గౌడ్ తెలిపారు. ఇంటి నంబర్ కొరకు నర్సయ్య వద్ద 20 వేలు తీసుకుంటాండగా పట్టుకున్నామని అన్నారు.. అంతేకాకుండా కమిషనర్ కారును తనిఖీ చేయగా మరో నాలుగు లక్షల ముప్పై వేలు లభించినట్లు ఆయన తెలిపారు.. నిజామాబాద్ ఇంటితోపాటు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నట్లు 8 తెలిపారు.
| Subscribe |
| Prime9 Nizamabad |
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: