Bhutan 🇧🇹 Capital Thimphu లో రియల్ లైఫ్ ఇలా ఉంది 😲 | Paro to Thimphu Full Vlog
Автор: Ram The Traveller
Загружено: 2025-08-17
Просмотров: 171367
#BhutanTravel #Thimphu #BhutanCapital #BhutanVlog #RamTheTraveller #BhutanTourism #TravelVlogger #ParoToThimphu #ExploreBhutan #BhutanTrip
👉 “This video is made for cultural and travel education purposes, showing Bhutan’s traditions and heritage respectfully.
✈️ In this video, I explore Bhutan 🇧🇹 — from peaceful monasteries and green valleys to unique cultural traditions. I show the daily life of local people, beautiful landscapes, and one of Bhutan’s most unusual temples known for its fertility blessings. This tradition is part of Bhutanese history and culture, not adult content.
Throughout the journey, you’ll see:
✅ Scenic views of Bhutan’s mountains and villages
✅ Local food and lifestyle
✅ Monasteries and spiritual places
✅ The fertility temple and the meaning behind this tradition
✅ Real travel experiences without any script
This vlog is about travel, culture, and real experiences in Bhutan. Everything shown here is for educational and cultural understanding only.
#BhutanTravel #TravelVlog #BhutanCulture
ఈ వీడియోలో నేను పారో టౌన్ నుండి భూటాన్ రాజధాని థింఫూ వరకు ప్రయాణం చేశాను. దారిలో అందమైన లొకేషన్స్ చూపిస్తూ, థింఫూ లోని ముఖ్యమైన ప్రదేశాలను చూపించాను:
• బిగ్ బుద్ధ విగ్రహం
• దుర్గా మాత ఆలయం
• 3rd కింగ్ స్తూపా
• లివింగ్ మ్యూజియం
• స్థానిక భోజనం లంచ్
• టాకిన్ రిజర్వేషన్ సెంటర్
• హ్యాండిక్రాఫ్ట్ బజార్ (షాపింగ్ కోసం)
• థింఫూ వీధులు
చివరగా నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ చెప్పాను – సండే రోజుల్లో భూటాన్ లో పబ్‌లు మూసివేస్తారు. ఎందుకంటే సోమవారం పని కి వెళ్ళాలి కాబట్టి అని నా గైడ్ చెప్పాడు. ఇది నిజమా కాదా నాకు తెలియదు కానీ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మొత్తం ఒక గంట ఫుల్ వ్లాగ్ లో రాజధాని థింఫూ నిజమైన లైఫ్ ను చూపించాను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: