సంక్రాంతి పండుగ అంటే రికార్డింగ్ డాన్సులా? | జనసేన నేత అనుచరుడి వికృత చేష్టలు | పవన్ ఏం చెప్తారు?
Автор: RG News2023
Загружено: 2026-01-16
Просмотров: 1485
సంక్రాంతి పండుగ అంటే రికార్డింగ్ డాన్సులా? | జనసేన నేత అనుచరుడి వికృత చేష్టలు | పవన్ ఏం చెప్తారు? | RGK Analysis @RGNews2023
Description
సంక్రాంతి పండుగ అంటే సంస్కృతి, సంప్రదాయం, కుటుంబంతో కలిసి ఆనందం పంచుకునే పండుగ.
కానీ ఇటీవల రాజోలు నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
జనసేన పార్టీ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు సంబంధించిన ముఖ్య అనుచరుడు రికార్డింగ్ డాన్సుల పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మహిళల రక్షణ, హక్కుల గురించి తరచూ మాట్లాడే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
ఇది వ్యక్తిగత వ్యవహారమా? లేక రాజకీయ బాధ్యతా?
👉 ఈ వీడియోలో ఈ అంశంపై పూర్తి విశ్లేషణ (RGK Analysis)
👉 మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి
👉 వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి
#Sankranti
#RecordingDance
#Janasena
#PawanKalyan
#WomenSafety
#SocialMediaTrolls
#APPolitics
#Rajolu
#PoliticalAnalysis
#RGKAnalysis
#TeluguNews
#JanasenaControversy
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: