పెద్ద వడుగూరు మండలం దిమ్మగుడి గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన MLA JC Ashmit Reddy
Автор: JC ASHMIT REDDY
Загружено: 2025-11-20
Просмотров: 1083
పెద్ద వడుగూరు మండలంలోని దిమ్మగుడి గ్రామంలో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు గ్రామ సభ నిర్వహించారు... ఈ సందర్బంగా జెసి అష్మిత్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు... ఈ సందర్బంగా డ్రైనేజి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు..
అనంతరం PM కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం రెండో విడుత చెక్కుని ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు రైతులతో కలసి చెక్కుని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు సచివాలయ అధికారులు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
#JCAshmitReddy #TeamJC #TadipatriMLA #Tadipatri #tadipatripeople
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: