వ్యవసాయ పరికరాలపై పండుగ ఆఫర్లు || 30 వేల వరకు తగ్గింపు || Please Save Farmers
Автор: PLEASE SAVE FARMERS
Загружено: 2025-12-22
Просмотров: 5165
రైతు సోదరులకు వ్యవసాయ పరికరాలపై అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ వారు క్రిస్మస్ ,నూతన సంవత్సరం ,సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఆఫర్లను ఇస్తున్నారు, మన తెలుగు రాష్ట్రాల రైతులకు ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పాలి, రైతు సోదరులు వ్యవసాయ పనులు కోసం హై క్వాలిటీ కలిగిన రోటవేటర్స్ ,హై క్వాలిటీ కలిగిన ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ మరియు ఇతర చాలా రకాల అగ్రికల్చర్ పనిముట్లు వీరి వద్ద లభిస్తున్నాయి, తెలుగు రాష్ట్రాల రైతు సోదరులు ఎంత దూరంలో ఉన్నా ధర తగ్గింపుతో పాటు ఉచిత డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నారు, మరింత సమాచారం కోసం వీడియోలో ఉన్న నంబర్లను సంప్రదించి మీకు నచ్చిన మంచి వ్యవసాయ పనిముట్లు అని ఎంపిక చేసుకుంటారని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము...
#agricultureimplements
#pleasesavefarmers #agriculturalsystem #tractormountedsprayers #highqualityrotawaiter
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: