Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ఏ.పి అసైన్డ్‌’ కు మళ్లీ సవరణ..|| Sagevideos || Sage Media

Автор: Sage Media

Загружено: 2025-11-11

Просмотров: 29295

Описание:

#assignment #revenuerecord #letestnews #sagevideo #apgovernment

ఏ.పి అసైన్డ్‌’ కు మళ్లీ సవరణ..

పేద ప్రజలకు ఎంతోకొంత ఆసరాగా ఉండే అసైన్డ్‌ భూములను మాయమాటలతో వారి వద్ద నుండి గుంజుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్‌భూముల బదిలీలను నిషేదిస్తూ 1977లో రూపొందించిన చట్ట స్ఫూర్తిని నీరుగారుస్తూ ఇప్పటికే కొన్ని సవరణలు జరగ్గా, తాజాగా మరో సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అత్యవసరం కావడంతో ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. వాస్తవానికి ఈ మేరకు రూపొందించిన బిల్లు గత అసెంబ్లీ సమాశాల ముందుకు వచ్చింది. అయితే, బిల్లు ఆమోదం పొందకముందే ఉభయసభలు వాయిదా పడటంతో తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ సవరణతో అసైన్డ్‌ భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించిన పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి తెలిపారు. ప్రభుత్వం ‘లీజు’ అని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఈ నిర్ణయం ఎవరికి మేలు చేస్తోందో. 99 ఏళ్ల తరువాత భూములపై అధికారం ఎవరి వద్ద ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లీన్‌ ఎనర్జీపాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.

#appolitics #apgovernment #andhrapradesh #apnews #telugunrws #assignmentland #revenuerecord #tdpgovernment #youtubevideos

https://www.instagram.com/sage31jly?i...

https://www.facebook.com/share/fUzSs2...

https://x.com/ThullimelliK?t=MLgRjPfD...

ఏ.పి అసైన్డ్‌’ కు మళ్లీ సవరణ..|| Sagevideos || Sage Media

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Amaravati Capital Updates: అమరావతికి గుడ్ న్యూసులు..!రాజధాని రాజసం కోసం బాబు..! | Gundusoodhi PINN

Assigned Lands Registration | Assignment Lands | How To Sale Assigned Lands | SocialPost RealEstate

CM Chandrababu Government Big Decision on Land Certificates & Registrations! | Telugu Popular TV

మీ భూమిలో అడంగల్‌ మాయ..|| Sagevideos || Sage media #revenuerecord  #assignment #letestnews

శభాష్ జ‌గ‌న్.. జగన్ పై చాగంటి కోటేశ్వ‌ర రావు ప్రశంసలు Chaganti Koteswara Rao Praises YS Jagan

రికార్డ్స్ లో ల్యాండ్ ఉంది కానీ ఫిసికల్ గా ల్యాండ్ లేదు.. అప్పుడు ఏమి చేయాలి? RNR Civil Surveyors

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ కు కొత్త జీవో విడుదల || Regularization of Assigned Lands || Real Estate

పట్టా లేని మీ భూములకు ఇక పక్కా రిజిస్ట్రేషన్ | Get Pakka Registration for Your Lands Without Patta

పట్టాదారు పాస్ పుస్తకాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం | CM Chandrababu Sensational Decision On Passbook

СВИТАН: Срочно! Разнесли СЕКРЕТНЫЕ САМОЛЕТЫ Путина (ВИДЕО). Вся Россия ГОРИТ: началась АДСКАЯ МЕСТЬ

ఫ్రీ హోల్డ్‌ భూముల జాబితాను బహిరంగపరచాలి || Sagevideos || Sage media #landrevenue #assignment

మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం | Svamitva Scheme Registration | Land Registration | @ViralVasu

ఏపీలో సంచలనం!మీ ఇల్లు–మీ స్థలానికి ప్రభుత్వ గ్యారెంటీ కార్డ్|How to Apply for AP Land Guarantee card

జగన్ ఓడిపోలేదు.! YS Jagan’s Rapthadu Janasunami Effect🔥Hidden Truths Exposed at the National Level

గ్రామ పంచాయతీ లో ఇల్లు రిజిస్ట్రేషన్/House registration in GramPanchayat/Full details...

మరణించిన వారి ప్రయోజనాలు పొందాలంటే...!వారసులు ఇవి పొందాల్సిందే !

Freehold Land Registration 2025 Update I ఫ్రీ హోల్డ్ భూముల నిషేధం జనవరి 11 వరకు పొడిగింపు

SVAMITVA : Special Grama Sabha

SVAMITVA : Special Grama Sabha

Список запретов в России на 2026 год – Как это коснется каждого?

⚡️ЧАС НАЗАД! Срочное ОБРАЩЕНИЕ Трампа по войне в Украине. Все АЖ ЗАМОЛКЛИ! Слушайте, ЧТО СКАЗАЛ

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]