వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2025-10-09
Просмотров: 270822
వరి చేపల మిశ్రమ పెంపకంతో విజయం || Profitable Integrated Paddy Fish Organic Farming || Karshaka Mitra
ప్రకృతి సాగు విధాలు, వరి చేపల మిశ్రమ పెంపకంతో సమగ్ర వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తున్నారు ఏలూరు జిల్లా రైతు గద్దె వెంకటరత్నం. వరి సాగుతో ఎకరాకు 20 నుండి 30 వేలు రావటం గగనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఎకరంనర భూమిలో 2 లక్షల నికర లాభం తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రైతు. ఈ సాగు విధానంలో రైతు తన కుటుంబానికి అవసరమైన అన్ని వనరులను తన పొలంలోనే పండించుకుని, మిగతా ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్కెట్ చేసుకునే వీలుంది. ప్రకృతి సాగు పద్ధతులో సేంద్రీయ సుగంధాలను వెదజల్లుతూ.. ఆర్థికంగా సత్పలితాలు అందిస్తున్న రైతు వెంకటరత్నం క్షేత్రాన్ని మనమూ చూసొద్దాం రండి.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder Cultivation
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: