Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani

Автор: Nanduri Srivani Pooja Videos

Загружено: 2025-06-14

Просмотров: 481752

Описание:

Varahi Navaratris are coming up. This video shows how to do Varahi Pooja in just 20 minutes in the most authentic way

Uploaded by: Rishi Kumar, Channel Admin

Varahi Pooja PDF in Telugu , English & Kannada Languages
https://drive.google.com/file/d/1HKSq...

Puj PDF in Hindi (Devanagari) script
https://drive.google.com/file/d/1uH-w...
(Devanagari PDF is provided by Sri B Kasyapa. Our sincere thanks for his contributions)

Kannada Lyrics Courtesy: Our Sincere thanks to G.Sridevi garu (Hospet) for her contributions

Q) వారాహీ నవరాత్రులు కొత్తగా చేసుకునే వాళ్ళు, ఈ సంవత్సరం మూఢం ఉన్నప్పటికీ, మొదలు పెట్టడం మంచిదేనా?
A) చేసుకోవచ్చు. ( నారాయణుడూ, శివుడూ, అమ్మవారూ, గణపతీ మొదలైన మూల శక్తులు - గ్రహాలూ, నక్షత్రాలూ, తిథులూ, వారాలూ వీటన్నిటికన్నా చాలా పై స్థాయిలో ఉంటాయి. అందువల్ల, వాళ్ళకి సంబంధించిన పండుగలూ పూజలూ చేసుకోవడానికి అవేమీ అడ్డుకావు. హాయిగా చేసుకోండి. )

Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.

Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి

Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు

Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి

Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?
A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి

Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం

Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు.

Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి

Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు

Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి

Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు

Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి

Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి

Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు

Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు

Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా?
   • Shorts  

Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.

Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) సాయంత్రం చేస్తే మంచిది, కుదరకపోతే ఏదో ఒక సమయంలో చేయండి

-------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas )
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
[email protected]

వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Sri Varahi sahasranama stotram

Sri Varahi sahasranama stotram

Nanduri Srinivas Emotional Interview : బాధలో ఉన్నారా..? ఒక్క 10 నిముషాలు వినండి...| #nandurisrinivas

Nanduri Srinivas Emotional Interview : బాధలో ఉన్నారా..? ఒక్క 10 నిముషాలు వినండి...| #nandurisrinivas

LIVE: నాడు శుక్రవారం ఈ స్తోత్రాలు వింటే  మీ బాధలు, కష్టాలు తొలగి సుఖసంతోషాలు చేకూరుతాయి

LIVE: నాడు శుక్రవారం ఈ స్తోత్రాలు వింటే మీ బాధలు, కష్టాలు తొలగి సుఖసంతోషాలు చేకూరుతాయి

Ramaa Raavi Interesting Stories || Best Moral Story || Telugu Moral STORIES || 2025 New Stories

Ramaa Raavi Interesting Stories || Best Moral Story || Telugu Moral STORIES || 2025 New Stories

ఈ ఆశ్రమానికి ఒంటరిగానే వెళ్ళండి | Sri Sudheendra babu garu, Undrajavaram | Nanduri Srivani

ఈ ఆశ్రమానికి ఒంటరిగానే వెళ్ళండి | Sri Sudheendra babu garu, Undrajavaram | Nanduri Srivani

Sri Maha Varahi Moola Mantra | 108 Chants | Varahi Mantra | Powerful Mantra

Sri Maha Varahi Moola Mantra | 108 Chants | Varahi Mantra | Powerful Mantra

శ్రీశ్రీశ్రీ వారాహి అమ్మ వారి పీఠం,కొవ్వూరు,కాకినాడ రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్-కోరికలు తీర్చే తల్లి🙏🙏

శ్రీశ్రీశ్రీ వారాహి అమ్మ వారి పీఠం,కొవ్వూరు,కాకినాడ రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్-కోరికలు తీర్చే తల్లి🙏🙏

Плачущая медведица принесла умирающего детёныша к человеку. То, что он сделал — невероятно!

Плачущая медведица принесла умирающего детёныша к человеку. То, что он сделал — невероятно!

Karthikeya 3 : మన ఛానెల్ లో Most investigative వీడియో - పిల్లలతో కల్సి చూడండి |  Nanduri Susila

Karthikeya 3 : మన ఛానెల్ లో Most investigative వీడియో - పిల్లలతో కల్సి చూడండి | Nanduri Susila

వారాహీ దేవి అష్టోత్తరం | Varahi Ashtottaram chanting audio | Nanduri Srivani

వారాహీ దేవి అష్టోత్తరం | Varahi Ashtottaram chanting audio | Nanduri Srivani

శుక్రవారం లక్ష్మి దేవి భక్తి పాటలు |Sowbhagya Laxmi Ravamma |Friday Lakshmi Devi Telugu Bhakti Songs

శుక్రవారం లక్ష్మి దేవి భక్తి పాటలు |Sowbhagya Laxmi Ravamma |Friday Lakshmi Devi Telugu Bhakti Songs

ఈ 8 తప్పులూ చేస్తే లక్ష్మీ దేవి దూరమవుతుంది | Mistakes Lakshmi devi wont like | Nanduri Srinivas

ఈ 8 తప్పులూ చేస్తే లక్ష్మీ దేవి దూరమవుతుంది | Mistakes Lakshmi devi wont like | Nanduri Srinivas

శివుడికి  రుద్రాభిషేకం 10 min లో  చేసే విధానం | Simple Shiva abhishekam demo | Nanduri Srivani

శివుడికి రుద్రాభిషేకం 10 min లో చేసే విధానం | Simple Shiva abhishekam demo | Nanduri Srivani

🪔 Мантра Ганеше Джи, устраняющему препятствия на жизненном пути.

🪔 Мантра Ганеше Джи, устраняющему препятствия на жизненном пути.

శ్రీ వారాహీ సహస్రనామ స్తోత్రం | Sri Varahi Sahasranama Stotram | Varahi Matha Bhakthi Songs

శ్రీ వారాహీ సహస్రనామ స్తోత్రం | Sri Varahi Sahasranama Stotram | Varahi Matha Bhakthi Songs

శుక్రవారం లక్ష్మీదేవి పాటలు🎶 | సౌభాగ్య లక్ష్మి రావమ్మా | Friday Special Lakshmi Devi Bhakti Songs

శుక్రవారం లక్ష్మీదేవి పాటలు🎶 | సౌభాగ్య లక్ష్మి రావమ్మా | Friday Special Lakshmi Devi Bhakti Songs

Гаятри Мантра Голосом Саи Бабы 108 Кругов Бхагаван Шри Сатья Саи Баба Медитация Исцеления

Гаятри Мантра Голосом Саи Бабы 108 Кругов Бхагаван Шри Сатья Саи Баба Медитация Исцеления

SRI LALITA SAHASRANAMA STOTRAM (FULL) LEARN THROUGH BRAHMASRI  CHAGANTI

SRI LALITA SAHASRANAMA STOTRAM (FULL) LEARN THROUGH BRAHMASRI CHAGANTI

శక్తివంతమైన శ్రీ వారాహి చాలిసా | Powerful Sri Varahi Chalisa

శక్తివంతమైన శ్రీ వారాహి చాలిసా | Powerful Sri Varahi Chalisa

అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసే విధానం | Akshaya triteeya Kubera Puja Demo | Nanduri Srivani

అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసే విధానం | Akshaya triteeya Kubera Puja Demo | Nanduri Srivani

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]