బ్రాహ్మణులు ఇన్ని శాఖలా? ఎందుకు? | హేతువాదులకు గట్టి సమాధానం!
Автор: SWADHARMAM
Загружено: 2025-10-18
Просмотров: 135891
బ్రాహ్మణులు ఎందుకు ఇన్ని శాఖలుగా విభజించబడ్డారు?
వైష్ణవులు, శైవులు, స్మార్తులు, మధ్వులు, పాంచరాత్రులు, వైఖానసులు…
ప్రతి ఒక్కరికీ వేర్వేరు ఆచారాలు, వేర్వేరు అధికారాలు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా ఆలోచించారా?
హేతువాదులు, ధర్మ వ్యతిరేకులు ఈ భేదాలను చూసి “మీరు మీరే విభజించుకున్నారు!” అంటూ బ్రాహ్మణుల గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు.
కానీ నిజం పూర్తిగా వేరే ఉంది!
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది:
✅ బ్రాహ్మణ వర్ణం అంటే ఏమిటి?
✅ బ్రాహ్మణుల్లో ఇన్ని శాఖలు ఎందుకు ఏర్పడ్డాయి?
✅ అర్చకులు ఎవరు? పురోహితులు ఎవరు? వేద పండితులు ఎవరు?
✅ వైఖానస – పాంచరాత్ర – మధ్వ – స్మార్త విభజన వెనక ఉన్న వేద ఆధారం
✅ SP బాలసుబ్రమణ్యం ఖననం కారణం వెనక ఉన్న ధార్మిక సత్యం
✅ దేవాలయ అధికారాన్ని ఎవరికిచ్చింది వేదం? ఎవరికిచ్చింది ఆగమం?
✅ హేతువాదులకు గట్టి సమాధానం ఇచ్చే శాస్త్రీయ వివరణ!
👉 ఈ వీడియో హిందువులందరికీ అవసరం, ముఖ్యంగా తరచుగా “ఎందుకు విభజన?” అని అడిగే వారికి!
🙏 వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, భక్తితో కామెంట్ చేయండి.
📢 ఈ సత్యాన్ని మీ స్నేహితులతో పంచండి – ధర్మాన్ని కాపాడండి!
--------------------
#ChanduSharmaMudigonda
#ChanduSharma
#Mudigonda
#VoiceOfDharma
#SwadharmamByChandu
🎙 Voice & Research by: Chandu Sharma Mudigonda
📺 Subscribe for more: Swadharmam – Sanatana Dharma’s Digital Voice
🔍 For more such powerful videos, search: "Chandu Sharma Mudigonda"
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: