అన్నదమ్ముల్లా ఉన్న గ్రామాల మధ్య MLA పార్థసారథి చిచ్చు పెట్టారు.? ఎమ్మెల్యే బండారం ఇదే..!
Автор: SATYAM KOSAM NEWS
Загружено: 2025-12-24
Просмотров: 1731
మా గ్రామాల మధ్య చిచ్చు పెట్టకండి.. ఎమ్మెల్యే పార్థసారథిపై సిపిఎం మండల నాయకుడు లింగన్న సంచలన వ్యాఖ్యలు!
అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న గ్రామాల మధ్య ఎమ్మెల్యే పార్థసారథి చిచ్చు పెడుతున్నారని సిపిఎం నాయకుడు లింగన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ఇప్పుడు కొత్త మండలాలు, జిల్లాల పేరుతో ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఎన్నికల హామీల అమలు ఎక్కడ?
గ్రామాల మధ్య గొడవలకు కారణం ఎవరు?
మండల, జిల్లా హామీల వెనుక అసలు నిజం ఏంటి?
సిపిఎం నాయకుడు లింగన్న ఎమ్మెల్యేకు వేసిన సూటి ప్రశ్నలు!
మరిన్ని రాజకీయ వార్తలు మరియు తాజా అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను SUBSCRIBE చేసుకోండి! 🔔
#MlaParthasarathy #CPMLinganna #PoliticalNews #TeluguNews #VillagePolitics #BrokenPromises #CPMFireOnMLA #LatestTeluguNews #ViralNews #PoliticsToday
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: