ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
Автор: KANDIKUNTA VENKATA PRASAD
Загружено: 2025-12-07
Просмотров: 635
ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు
కదిరి పట్టణంలో కొత్త బైపాస్ రోడ్డు నందు అనంతపురం, హిందూపురం జిల్లాల ఇజితిమ ఈ నెల 27,28 వ తేదీన జరుగుతున్న సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలసి ఇజితిమ నిర్వహించే మైదానాన్ని,అక్కడి వసతులను పరిశీలించి అనంతరం ఇజితిమ నిర్వాహకుల మత పెద్దలతో మాట్లాడి ఇజితిమ విజవంతంగా జరుపుకునేందుకు కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఇంకా ఏమైనా అవసరాలు.చేయవలసిన పనులు ఏమైనా ఉంటే తెలియజేస్తే అన్ని విధాలుగా పనులు పూర్తి చేసే బాధ్యత నా పై ఉందని తెలియజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు వారితో పాటు ఇజితిమ నిర్వాహకులు,మతపెద్దలు,మున్సిపల్ కమిషనర్,డిఎస్పీ,టౌన్ సీఐ,రూరల్ సీఐ,విద్యుత్ శాఖ వారు, తదితరులు అధికారులు,పెద్దఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
#Adminpost
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: