శ్రీసత్యసాయి గ్రామంలో మహావైద్యాలయం| Sri Madhusudan Sai Free Super Specialty Hospital |Asianet Telugu
Автор: Asianet News Telugu
Загружено: 2025-08-27
Просмотров: 46616
ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ లో సత్యసాయి సంజీవనితో మొదలైన ఉచిత వైద్య సేవా వాహిని శ్రీ మధుసూధన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్.. దేశం ఎల్లలు దాటింది. భారత్ లోనే కాకుండా 12 దేశాల్లో వైద్య సేవలు అందిస్తోంది. కర్నాటక రాష్ట్రంలోని ముద్దెనహళ్లి సమీపంలోని సత్యసాయి గ్రామలో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పటికే రోజుకు వెయ్యి మందికి పైగా ఔట్ పేషంట్లకు సేవలందిస్తోంది. ఈ ఆస్పత్రి ప్రాణం పోసిన బిడ్డలకు, పునర్జన్మనందించిన రోగుల సంఖ్య ఎప్పుడో వేలు దాటి ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది. ఉచిత వైద్యమే కాదు... వైద్య విద్యను కూడా ఉచితంగా అందిస్తూ దేశంలోనే మొట్ట మొదటి వైద్య కళాశాలగా ఘనత సాధించిన శ్రీ మధుసూధన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్... భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి నాటికి మరో 600 పడకల ఆస్పత్రిని సత్యసాయి గ్రామంలో సిద్ధం చేస్తోంది.
#SriMadhusudanSai #SriSathyaSai #FreeHospital #HealthcareForAll #Inspiration #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: