01 “GEETA SARAM”- Introduction by Swami Tattvavidananda at BV Kuteer, Hyderabad on 9.3.25 at 5.30 pm
Автор: Swami Tattvavidananda Vedanta Adhyayana Mandali
Загружено: 2025-03-09
Просмотров: 10754
GITA SARAHA (Commentary on 42 selected slokas of Bhagavad Gita by Bhagavan Ramana Maharshi)- classes by Swami Tattvavidanandaji at Sivananda Ashram, Padmarao Nagar, Secunderabad.
భగవాన్ రమణ మహర్షి తన కరుణతో, శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలలో 42 శ్లోకాలను మొత్తం గీత యొక్క సారాంశంగా ఎంచుకున్నారు. వాటిని అన్ని అధ్యాయాల నుండి వరుసగా కాకుండా వాటి ప్రాముఖ్యత క్రమంలో ఎంచుకున్నారు.
అథ ద్వితీయోఽధ్యాయః
సాంఖ్యయోగః
సంజయ ఉవాచ
తం తథా కృపయాఽఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః ॥1॥
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; తం — అతనితో (అర్జునుడి తో); తథా — ఈ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — నిండినవాడై; అశ్రు-పూర్ణ — కన్నీరు-నిండి; ఆకుల — వ్యాకులతతో; ఈక్షణం — కళ్ళు; విషీదంతం — శోకంతో; ఇదం — ఈ యొక్క; వాక్యం — మాటలు; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించిన వాడు.
సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: