Ramudide Lokabhi Ramudithadu
Автор: Anila Kumar Garimella
Загружено: 2021-01-07
Просмотров: 52670
Lyrics: Sri Tallapaka Annamacharya
Music: Sri Garimella Balakrishna Prasad
Ragam: ShuddhaSaveri
Talam: Adi
Singer: Sri Garimella Anila Kumar
Lyrics (Telugu):
రాముఁ డిదే లోకాభిరాముఁ డితఁడు
గోమున పరశురాముకోప మార్చెనటరే॥పల్లవి॥
యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె॥రాము॥
మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తునుమాడే నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె
యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే॥రాము॥
యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే॥రాము॥
Lyrics (English):
rAmuDidE lOkAbhi rAmuDitaDu
gOmuna paraSurAmu kOpamArcenatarE
yItaDA tATaki cince yIpinnavADA
Atala subAhugoTTi yagnamu gAce
cEtanE yIkumAruDA Sivunivillu virice
Sitakamma pendlADe ceppa kotta kadavE
manakousalya koDukA mAyAmrugamunEse
danujula virAdhuni tAnE cerice
tunumADe nEdutALLu tODanE vAlinadace
yinakulu DitaDA yEntakotta cUDarE
yIvayasu tAnE Ayekkuva jaladhigaTTi
rAvaNu campi sIta marala deccenu
Sri vEnkaTESuDitaDA sirulanayOdhyayEle
kAvuna nATiki nEDu kanTi miTTe kadarE
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: