కూడవెల్లి ఆలయ జాతర||శ్రీ రామలింగేశ్వర ఆలయం|| సాక్షాత్తు శ్రీ రాముడు చేసిన ఇసుక లింగం..
Автор: Chetti vlog's
Загружено: 2025-02-24
Просмотров: 189
సిద్ధిపేట జిల్లా, భూంపల్లి మండలం, దుబ్బాకకు దగ్గరలో రామేశ్వరం పల్లి గ్రామంలో ఉందీ శైవక్షేత్రం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ప్రతీ ఏటా మాఘ మాసంలో ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. కూడవెళ్లి జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు తెలంగాణలోని జిల్లాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. నాలుగు రోజుల పాటు జరగే ఈ జాతరకు వేలాది మంది తరలివస్తుంటారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: