దేవా.. సంవత్సరమును దయ కిరీటము | Songs of Zion | New Year song | Music & Sung by :- Bto. Joseph
Автор: Eshcol Prayer House - Panchalingala. CJCT
Загружено: 2026-01-14
Просмотров: 1699
దేవా.. సంవత్సరమును దయ కిరీటము | Songs of Zion | New Year song | Music & Sung by :- Bto. Joseph
Deva Samvastharamunu Daya Kiritamu...
•••••Song Lyrics •••••
పల్లవి: దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి
1. నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదను
అనిన మహోన్నతుడా
2. సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు
అభయంబొసగిన మా
3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను ఎత్తుకొనుచును రక్షించెద ననిన
4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని అనిన ప్రేమామయుడ
5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము నిడిపించెద ననిన
6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి రక్షించిన మాదు
7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమునే పాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్
#hebron #eshcolprayerhouse #cjct #songs #songsofzion #songsofziontelugu #Hebron #hebronsongsandmessages #hebronfellowshipgnt #hebronsongsintelugu #hebronworship #zionsongs #zion #newyear2026 #2026 #newyearsong #newyearchristiansong #josephhebron
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: