Скачать
భీమవరం: లలిత కళలతోనే సామాజిక చైతన్యం
Автор: Way2News - Eluru
Загружено: 2025-05-24
Просмотров: 2
Описание:
West Godavari వార్తల కోసం Download వే2న్యూస్ App
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించుకోవాలని, లలిత కళలతోనే సామాజిక చైతన్యమని సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డా. సత్యనారాయణ మూర్తి అన్నారు. శనివారం సంస్కార భారతి జిల్లా శాఖను ప్రారంభించి, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భీమవరంలో అన్ని రంగాల వారితో శాఖను ఏర్పాటు చేస్తున్నామని రంగసాయి, శ్రీనివాస్ తెలిపారు. #satyanarayanamurthy #srinivas #sanskarabharatidistrictbranch #sanskarabharati #president #saturday #indianculture #finearts #indian #rangasai #socialawareness #bhimavaram #way2news #way2newstelugu

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: