Full Details of TDR | How TDR useful to Common man or realtors | భూమికి నష్టపరిహారంగా టీడీఆర్ |
Автор: realty tv
Загружено: 2020-10-05
Просмотров: 24830
భూమికి భూమి, భూమికి డబ్బులు నష్టపరిహారంగా ఇవ్వడం పాత మాట. ఇప్పుడు టీడీఆర్ రూపంలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ఇస్తున్నాయి ప్రభుత్వాలు. భూసేకరణలో స్థలం లేదా బిల్డింగులు కోల్పోతున్న వారు చాలా సంతోషంగా టీడీఆర్‌లు స్వీకరిస్తున్నారు. ఇంతకీ ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ అంటే ఏంటి? డిటైల్స్ ఈ వీడియోలో చూద్దాం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: