PESA Mahotsav Stalls Inaugural and Sports dt.23-12-25
Автор: I&PR VIZAG
Загружено: 2025-12-23
Просмотров: 22
తేదీ.23.12.2025
విశాఖపట్నం.
రెండు రోజుల పాటు జరగనున్న పీసా (PESA) మహోత్సవ్ కార్యక్రమాలు మంగళవారం ఉదయం పోర్టు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
పంచాయతీ రాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణ తేజ, ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ, అధికారులు, క్రీడాకారులు భాగస్వామ్యమయ్యారు.
ఖేలో ఇండియా టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్కంఠగా సాగిన కబడ్డీ పోటీలు
ఆసక్తికరంగా సాగిన ఆర్చరీ క్రీడా పోటీలు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: