Homeopathy Dr Nirlepa Exclusive Interview 1
Автор: Dr. Nirlepa
Загружено: 2024-08-19
Просмотров: 1590
Dr. Krovvidi Nirlepa Exclusive Interview | Infertility | Life Long, Chronic Diseases @Tagteluguu
ADDRESS
To
DR. K. NIRLEPA
NO 6-3-347/13 PLOT NO 177
DWARAKAPURI COLONY
PANJAGUTTA, HYDERABAD – 500082
PH: +91 7993409909, 04040275336
#Nirlepa #doctornirlepa #infertility #health #tagtelugu #detox #
దేహమే దేవాలయం. అలాంటి దేహానికి ఆపద వస్తే శరీరంతో పాటు మానసికంగా కృంగిపోవటం మానవ సహజం. ఇప్పుడు అలా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నాడి పట్టుకుని మీకున్న సమస్యని ఇట్టే పసిగట్టి ఎంతో ఆప్యాయంగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారీమె. కరోనా సమయంలో దాదాపు ఐదువేల మందికి ట్రీట్‌మెంట్ చేశారు. పిల్లలు పుట్టని వాళ్లు ఎంతోమందికి తానున్నానంటూ గొప్పగా ధైర్యం చెప్తున్నారు ఈ డాక్టర్. ప్రతి పేషెంంట్ నా వైద్యానికి సహకరిస్తే నూటికి నూరు శాతం రిజల్ట్ ఇవ్వగలం అంటున్నారు. ఈ వైద్య విధానంలో ఆటిజం పిల్లలను ఖచ్చితంగా నార్మల్‌గా తయారు చేస్తాం. రోజువారి లైఫ్‌స్టైల్ వల్ల వచ్చే డిసీజ్‌లకు ట్రీట్‌మెంట్ చేయటంలో ఎంతో నిష్ణాతులు డాక్టర్ నిర్లేపగారు. చదివింది హోమియో డాక్టర్. తన భర్త ప్రసాద్‌గారి ఫ్యామిలీలో ఎన్నో తరాలుగా వస్తున్న అనువంశిక వైద్య ఆచారాన్ని ఔపోసన పట్టి భర్త ప్రోత్సాహంతో ఎంతోమందికి ట్రీట్‌మెంట్ చేస్తున్నారీవిడ. తమది జాయింట్ ఫ్యామిలీ అని తన ముగ్గురు పిల్లలకు, మరిది తరుణ్, చెల్లెలు తత్వజ్ఞ పిల్లలకి హోమ్ స్కూలింగ్‌ను చేస్తాము. యం.ఎస్.వి.సి (మహా సిద్ధ వైద్య చికిత్సాలయం) పేరుతో పంజాగుట్టలో క్లినిక్‌ని ఆపరేట్ చేస్తున్నారు. మన శరీరంలోని మూడింటివల్లే ఆరోగ్యానికి మూడుతుంది. ఆ మూడు ఏంటి? ఆ మూడు ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌ని ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారామె. ఇంటర్వూ బై శివమల్లాల.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: