వాడపల్లి శ్రీ స్వామివారి ఆలయంలో అష్టోత్తర నామార్చన పూజలో పాల్గొన్న వేలాది భక్తులు..
Автор: lordbalajikonaseema
Загружено: 2025-10-28
Просмотров: 754
శ్రీ స్వామివారి ఆలయంలో అష్టోత్తర నామార్చన పూజలో పాల్గొన్న వేలాది భక్తులు..#viralvedioశ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం.. 🙏🙏శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ.. 🙏శ్రీ స్వామి వారి తొలి హారతి.... 🙏🙏శ్రీ వారి మేలుకొలుపు సేవ...🙏*పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వాడపల్లికి పాదయాత్రగా వచ్చిన 250మంది భక్తులు*
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నవుడూరు దగ్గర నెలమూరు, చుట్టుపక్కల గ్రామాల నుంచి 250మంది భక్తులు పాదయాత్రగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 10గంటలకు మహా పాదయాత్రగా బయల్దేరి సోమవారం ఉదయం 12గంటలకు వారు వాడపల్లి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ఆనంద తన్మయులయ్యారు. ఆలయ అధికారులు, సిబ్బంది చేసిన ఏర్పాట్లను వారు కొనియాడారు.శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తజనం.... 🙏🙏శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం... 🙏🙏
#viralvideo #youtubeshorts #vadapalli #lordbalajikonaseema #youtubevideos #subscribe #support #like #ytviral
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: