సమాధానకర్తయగు అధిపతి
Автор: Gabriel Raj
Загружено: 2025-12-03
Просмотров: 29
సమాధానకర్తగా భువి మీద అడుగిడిన యేసయ్య, విశ్వాసి జీవితంలో సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా మానవుని పాపాన్ని బట్టి తండ్రి అయిన దేవునితో సమాధానం కోల్పోయాడు. కానీ సమాధాన కర్త అయిన యేసు ప్రభువు వారు తిరిగి తండ్రితో సమాధానపరచారు. అంతే కాక మరి ఎటువంటి మేలులను విశ్వాసి జీవితంలో జరిగించాడో తెలుసుకుని దేవుని ఆరాధిద్దాం. అర్ధవంతమైన క్రిస్మస్ జరుపుకొని దేవుని మహిమ పరుద్దాం!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: