AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ.
Автор: APTS Updates
Загружено: 2025-07-04
Просмотров: 844
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ.
AP DSC 2025 రిక్రూట్‌మెంట్ 2025 తాజా అప్‌డేట్ : ໙໐໖
DSC ລ້ ລ້ 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ కోసం నిర్వహించిన AP DSC నియామక ప్రక్రియను ఆగస్టులోగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపులు వెంటనే చెల్లిస్తామని మంత్రిగారు ప్రకటించారు.
AP DSC 2025 రిక్రూట్‌మెంట్ 2025 నుండి ఆగస్టు వరకు.
AP DSC పరీక్షలు పూర్తికాగా ప్రాథమికకీ లు విడుదలయ్యాయి. మంత్రి గారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్ష సమావేశంలో తెలిపారు.
మంత్రి నారా లోకేష్ గారు ఏలైనంత త్వరగా టీచర్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించారు.
#dsc2025 #dscresult #dscexamresuls #dscposting #andhrapradesh #apgovtschools #apgovtjobs #apnews #apgovt #viral #goodvibes #goodnews #teacher #teacherjobs #viral #viralshorts
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: