ఎన్నగాను రామ భజన l తెలుగు లిరిక్స్ l తుగ్గలి భజన పోటీలుl మండ్ల వాని పల్లె టీంl
Автор: Bajana bhaktha(భజన భక్త) youtube channel
Загружено: 2025-05-24
Просмотров: 1124
ఎన్నగాను రామ భజన.. భజన సాంగ్....
ఇలాంటి సరికొత్త భజన పాటల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పదిమందికి షేర్ చేయండి
subscribe @sekharreddy9999 ....🌹🌹🌹🌹🌹
లిరిక్స్ 🌹🌹🌹🌹🌹🌹🌹
కమవర్డిని రాగం
రూపక తాళం
హార్మోని: అనిల్
తబల: మహేష్
భజన బృందం: సాయి సరస్వతి భజన బృందం మండ్లవానిపల్లి
పోటీలు: కృష్ణాపురం ఆంజనేయస్వామి.. తుగ్గలి గ్రామం...
సాకి:-
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయనాధాయ సీతాయాం పతయే నమః
పల్లవి:-
ఎన్నగాను రామ భజన కన్నా మిక్కిలున్నదా
!! ఎన్నగాను!!
1 చరణం
సన్నుతించి శ్రీరామ చంద్రు దళచవే మనసా
కన్ని విన్నవారి వేడుకొన్ననేమి ఫలము మనసా
!! ఎన్నగాను!!
2 చరణం
రామచిలుక నొకతే పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామ రామ రామా యనుచు రమణి యొకతే
ప్రేమ మీర భద్రాద్రి రాముడైనా రామ విబుడు
కామితార్ధ పలమునిచ్చి కైవల్య మోసగా లేదా
! ఎన్నగాను!!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: