ఇంటర్నెట్ ఎలా మొదలైందో, అది ఎలా పనిచేస్తుందో ఊహించగలరా?
Автор: BBC News Telugu
Загружено: 2019-11-18
Просмотров: 99616
మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ మొబైల్ స్క్రీన్ మీదకు ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఇంటర్నెట్ పనిచేయడానికి సముద్రం అడుగున ఎన్ని లక్షల కిలోమీటర్ల మేర కేబుళ్లు విస్తరించి ఉన్నాయో ఊహించగలరా? ఇంటర్నెట్‌లో మొదట ట్రాన్స్‌ఫర్ అయిన పదం గురించి విన్నారా?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: