ఊరిలో ఒక పులిహోర, 👌👌👌
Автор: పద్మ మీ తెలుగింటి అమ్మాయి
Загружено: 2024-12-25
Просмотров: 89
Hii friends వరి నూక పులిహార ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక వంతు వరి నాక .రెండు వంతుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు వేడెక్కిన తర్వాత ఉప్పు వేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత వరి నూక వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బండి పెట్టుకొని అందులో వేరుశనగ గుళ్ళు మినప్పప్పు పచ్చన పప్పు వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు వెండి మిర్చి కరివేపాకు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి బాగా వేగాలి పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న వరి నూక ని తీసుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి రసం బాగా పిండాలి నిమ్మరసాన్ని బాగా వరి నూక లో వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వేయించుకున్న పోపుదినుసులు ఉడికించి పెట్టుకున్న ఓరి నూక లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి అంతే అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe చేయండి ప్లీజ్
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: