Erragadda Sunday Market Hyd Chor Bazar Cheap and Best Market India Biggest Chor Bazar in Hyderabad
Автор: Ramu Palamuru
Загружено: 2025-01-25
Просмотров: 13071
ఈ సండే మార్కెట్ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది ఇక్కడ అనేక పురాతనమైన వస్తువులు అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొత్త వస్తువులు కూడా తక్కువ ధరలో దొరుకుతూ ఉంటాయి. ఈ వస్తువులను తీసుకోవడానికి వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి తీసుకొని వెళుతూ ఉంటారు ప్రతి సండే ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో జనాలు కనిపిస్తూ ఉంటారు కూడా ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ఈ మార్కెట్ దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర జరుగుతుంది..... ఏ టు జెడ్ ఏ వస్తువైనా ఎక్కడ దొరుకుతుంది...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: