గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు||Rs Praveen Kumar||Telangana BSP Chief
Автор: Naveennayakofficial
Загружено: 2023-10-21
Просмотров: 31
రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న Kalvakuntla Taraka Rama Rao - KTR కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కోయపల్లి గ్రామస్థులు మిషన్ భగీరథ నీళ్లకు ఇంకా నోచుకోవడంలేదు.
ఇంతకాలం ఈ గ్రామస్థుల గొంతు తడిపిన చేతిపంపు చెడిపోయి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదు. గుక్కెడు మంచినీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. మిషన్ భగీరథ ప్రవేశపెట్టిన #KCR కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు తప్ప, ప్రజల నీళ్లగోస తీర్చలేదు.
#KCRFailedTelangana
#KonappaQuitSirpur
#VR99
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: