ప్రపంచ ఆదివాసి దినోత్సవం 2025 World Tribal Day 2025 ITDA Seethampeta Parvati Puram Manyam DistrictAP
Автор: GiriZone
Загружено: 2025-08-10
Просмотров: 291
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఐటిడిఏ ఆవరణ యందు ఆదివాసీ గిరిజనులు నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు గిరిజన యొక్క సంస్కృతి సంప్రదాయాలు అనుగుణంగా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ పండుగలో ఐటిడిఏ సీతంపేట ప్రాజెక్టు డైరెక్టర్ శ్యాం ప్రసాద్ గారు ఐటిడిఏ పరిధిలో ఈ సంవత్సర కాలంలో సాధించిన ప్రగతిని సవివరంగా వివరించడం జరిగింది ఈ వీడియో చూడడం ద్వారా ప్రాజెక్టు డైరెక్టర్ యొక్క ఉపన్యాసాన్ని మీరు అర్థం చేసుకోవచ్చని ఇటువంటి మరిన్ని వీడియోలు చూసేందుకు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: