One Rupee Dosa: Tadipatriలో రూపాయికే దోశ, 2 చట్నీలు.. అన్నింటి ధరలు పెరిగినా దోశ ధర పెంచని సావిత్రి
Автор: BBC News Telugu
Загружено: 2021-12-25
Просмотров: 2495527
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సావిత్రి ఒక్క రూపాయికే చిట్టిదోశ అమ్ముతున్నారు. దోశతోపాటు రెండు రకాల చట్నీలు ఇస్తారు. నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో సావిత్రి లాభం తగ్గింది. అయినా ఆమె దోశ ధర పెంచలేదు.
#OneRupeeDosa #Tadipatri1RupeeDosa #BBCTelugu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: