వడ్లు వోలుపు రాముని పిలుపు, కళ్యాణ తలంబ్రాల కోసం గోటితో వడ్లు వలిచే కార్యక్రమము, దుర్గాభవాని రూపాకుల
Автор: Velugu Vaipuku Prayanam Telugu YouTube Channel
Загружено: 2020-03-05
Просмотров: 669
కంచర్ల రామదాసు గారి వారసులు ఎవరు ??? : • సీత రామ స్వామి వారి కళ్యాణానికి వడ్లు వలిచ...
ప్రతి తెలుగు వారికి ముఖ్యమైన పడుగలలో శ్రీ రామనవమి పండుగ వొకటి. శ్రీ రామనవమి అనగా శ్రీ రాముని జన్మదినము మరియు శ్రీరాముని కళ్యాణము వోకేరోజు జరగటం. శ్రీ రాముని కల్యాణంలో అతి ముఖ్యమైన ఘటం శ్రీ రామునికి సీతమ్మ తల్లికి జరిగే తలంబ్రాల ఘటం.
ఈ తలంబ్రాలు సేకరించే కార్యక్రమము చాల సంప్రదాయము తో కూడుకున్న ప్రక్రియ. తలంబ్రాలు గా వాడే బియ్యన్ని . మన తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలనుంచి సేకరణ జరుగుతుంది. వరి పంటను వేయగా వచ్చే వడ్లును ప్రతి భక్తుడు స్వయముగా తన చేతితో వడ్లు వలిచి అందులో దాగిఉన్న బియ్యమును తీసి అల తీసిన కోటి బియ్యపు గింజలని సేకరించి వాటిని తలంబ్రాలు గా కల్యాణంలో వాడుతారు .
అలా సేకరిస్తున్న కార్యక్రమమును మన వెలుగు వైపుకు ప్రయాణం తెలుగు channel వారు మీకోసం అందిస్తున్నారు . ఈ కార్యక్రమము ప్రక్షకులు చేసి ఆ రాముని కృప కటాక్షములు పాత్రులు కాగలరు అని ఆశిస్తున్నాం .
వెలుగు వైపుకు ప్రయాణం తెలుగు YouTube Channel ఈ channel Creative హెడ్ R.Aditya Sirish Content Writer and Anchor Durga Bhavani Rupakula. YouTube లో ఎటువంటి నెగటివ్ లేని ఏకైక పాజిటివ్ channel మా ఈ వెలుగు వైపుకు ప్రయాణం తెలుగు YouTube Channel మా ఛానల్ లో ప్రసారం అవుతున్న మరికొన్ని కార్యక్రమములు “మన ప్రాంతీయ పురాతన ఆలయములు” సౌందర్యలహరి, శివానందలహరి, కాశి ఖండము , సంపూర్ణ వాల్మీకి రామాయణం, తిరుప్పావై తెలుగులో తప్పక చూడండి. మీకు కావలసిన వీడియో Links కోసం మా channel whats app number ఐన 8328054525 కి whats app చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: