కల్కి భగవాన్ ఎందుకు వస్తాడు||WHY AND WHEN KALKI WILL BE BORN ||THE COMPLETE STORY OF GOD KALKI
Автор: UNTOLD HISTORY TELUGU
Загружено: 2021-06-01
Просмотров: 146762
Join this channel to get access to perks:
/ @untoldhistorytelugu
కల్కి భగవాన్ ఎందుకు వస్తాడు||SERIES-1||UNTOLD HISTORY TELUGU||UHT
#కల్కిభగవాన్ఎందుకువస్తాడు#SERIES-1#UNTOLD HISTORY TELUGU#UHT
కృత త్రేతా ద్వాపర కలి అని 4 యుగాలు ,4గింటిని కలిపి 1 మహాయుగం అంటారు ,ఇలాంటి 71 మహాయుగాలను 1 మన్వంతరం అంటారు .,ఇలాంటి 14 మన్వంతరాలు బ్రహ్మకు 1 పగలు మరొక 14 మన్వంతరాలు రాత్రి,ఇలాంటి 360 కల్పాలు బ్రహ్మకు 1 సంవత్సరం.
ఇలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ కు ఆయుష్ కాలం .
ఒక బ్రహ్మ సంవత్సరం లో 7 లక్షల 20 వేల మహాయుగాలు ఉంటాయి.ఇప్పటికి 27 మహాయుగాలు పూర్తయ్యాయి 28 వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం..కలియుగం పూర్తి వయస్సు 432000, ఇందులో 5111 ఏళ్ళు మాత్రమే గడిచాయి.
కల్కి భగవాన్ కలియుగం చివర్లో వస్తాడు......అప్పటి పరిస్థితులను మనం ఊహించలేం,
మరి కల్కి పుట్టినట్టుగా ఈ పురాణమేంటి అంటే ఎన్నో కలియుగాలు ఇదివరకే వచ్చాయికదా ప్రతికలియుగం ఒకేలాగా ఉంటుంది. కానీ మక్కికి మక్కి ఉండకపోవచ్చు పేర్లు ప్రదేశాల పేర్లు సంఘటనలు వేరుగా ఉండవచ్చు. ఇంతకు క్రితం కల్కి ఏ విధంగా వచ్చాడో ఈ పురాణం చెబుతుంది,
ఈ కలియుగంలో వచ్చే కలి కథ కూడా ఇలాగే ఉంటుంది... పురాణాలు సింబాలిక్ గా ఉంటాయి... ఇప్పుడు ఫైటర్ జెట్స్ రైఫిల్స్ లాంచర్ల తో యుద్ధం కదా గుర్రం ఎక్కడిది కత్తి ఎక్కడిది అంటే కుదరదు ...పురాణాలను సింబాలిక్ గా చూడాలి.
"Awkward Meeting" Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
http://creativecommons.org/licenses/b...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: