దేశంలో తొలి సోలార్ విలేజ్ |
Автор: KranthiPost
Загружено: 2025-08-18
Просмотров: 391
నల్గొండ జిల్లా, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన మహిళలు తమ ఇళ్లపైనే సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను తమ ఇంటి అవసరాల కోసం వినియోగించకుండా స్వబాగ్ ల్యాబ్ అనే సంస్థకు యూనిట్ కరెంటుకు ఇంత చొప్పున విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఇలా, వీరు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.50 లక్షలు అందించారు.
.
Title : దేశంలో తొలి సోలార్ విలేజ్ | #solarpower #greenenergy
ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. విశేషాలు తెలిపే కథనాలు.
#kranthipost #solarpower #greenenergy
𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: