గురుకుల పాఠశాల విద్యార్థిని ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలి | J Digital News
Автор: J Digital News
Загружено: 2025-11-21
Просмотров: 427
జగ్గంపేట గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ వేధింపులను తట్టుకోలేక మేడ పై నుంచి దూకి గాయపడిన ఘటనపై ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులతో సమగ్ర దర్యాప్తు చేయించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం గురుకుల పాఠశాల వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
#JDigitalNews #Jaggampeta #GurukulaSchool #StudentIncident #Investigation #EducationNews #AndhraPradesh #TeluguNews
Disclaimer: This video is created only for informational and news reporting purposes.
All visuals are used to raise awareness and inform the public.
We do not intend to promote violence, shock, or disturb viewers.
All information is based on reliable local sources and official reports.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: