నెల్లిమర్ల పూడమ్మ తల్లి వనము||vizianagaram||Nellimarla pudamma Temple
Автор: Dileep solo diaries
Загружено: 2025-10-23
Просмотров: 602
నెల్లిమర్ల పూడమ్మ తల్లి వనము||vizianagaram||Nellimarla pudamma Temple #vizianagaram #nellimarla
Hiiii 👋 🙂 Friends I'm Dileep
నెల్లిమర్ల పూడమ్మ తల్లి వనము గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైనది! ఎందుకు అంటే, ఈ శ్రీ పూడమ్మ తల్లి దట్టమైన వెదురు పొదల్లో ఉంటారు,ఇక్కడ అమ్మవారి పాదాలు మాత్రమే ఉంటాయి ఇది ఈ అమ్మవారి ప్రత్యేకత,నెల్లిమర్ల మాజీ సర్పంచ్ బైరెడ్డి నాగేశ్వరరావు పూర్వీకులు అంటే వారి తాత గారు పొలం పనులు చేస్తూ ఉంటే పొలంలో అమ్మవారి పాదాలు కనిపించాయి.అయితే మాజీ సర్పంచ్ బైరెడ్డి నాగేశ్వరరావు తాతగారు కి పూడమ్మ తల్లి కలలో కనిపించి పాదాలు దొరికిన చోట తనకు ఆలయ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ఆలయం నిర్మించిన చోటే వెదురు బొంగులా తోటను నాటాలని అమ్మవారు చెప్పారు.
అలానే ఈ నెల్లిమర్ల మండల కేంద్రంలో ఉన్న భక్తులు, చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వచ్చిన భక్తులు ఈ వాహనం కొన్న సైకిల్, ద్విచక్ర వాహనం, ఆటో, కార్,లారీ,బస్ వంటి వాహనాలను ఈ పూడమ్మ తల్లి ఆలయముకు వచ్చి మొదటి పూజ చేసిన తరువాతే వాహనాలను ప్రారంభిస్తారు.
ఈ ఆలయం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం లో ఉంది, ఈ అమ్మవారిని నెల్లిమర్ల గ్రామ దేవతగా కొలుస్తారు, ప్రతి మంగళవారం ఈ అమ్మవారికి ప్రత్యేకమైన రోజు,చాలా ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు,ఈ దేవాలయం నమ్మకాలు, ప్రత్యేక కథలు మరియు ఆధ్యాత్మిక అనుభవాలను అందిస్తుంది. నెల్లిమర్ల పూడమ్మ తల్లి ఆలయం ప్రజలకు మానసిక శాంతిని, భక్తి మరియు నమ్మకం ఇస్తుంది. సరదా పర్యటన కోసం ఆదివారం సందర్శించండి
Join From Here 👇👋
Hey 👋 Guys
I'm on Instagram as @dileep_solo_diaries 👇 https://www.instagram.com/invites/con...
🔷Like👍
🔷share💙
🔷Comment😍
"Dileep Tech in Telugu "
And Press bell 🔔 icon for the latest update notification when we upload a video....
Thanks for watching 🙏🏻
#Vizianagaram #Nellimarla #AndhraPradesh #TravelVlog #ExploreIndia #LocalCulture #Shorts #PudammaTemple #IndianTemples #TravelVlog #SpiritualJourney #TempleTour #HiddenGems #village #villagelife #villagevlog #vizagvlogger #villagetemples #rajasthan #rajamandry #rajamahendravaram #kolkata #mumbai #vizianagaramvlogs #delhi #maharashtra
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: