SPOKEN TAMIL | LEARN TAMIL THROUGH TELUGU | GRAMMAR CLASS | PRABHA PALUKULU |
Автор: PRABHA PALUKULU
Загружено: 2019-11-05
Просмотров: 11545
ఫ్రెండ్స్ చాలా మంది ప్రభాపలుకులు ద్వారా తమిళ్ బాగా నేర్చుకున్నారు. అనర్గళంగా మాట్లాడే దశకు చేరుకున్నారు. కొంత మంది వాట్సాప్ గ్రూప్‌లో కొత్తవారికి వివరించే పద్ధతి చూస్తే చాలా సంతోషంగా ఉంది. కొత్తగా వచ్చేవాళ్లు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి కోసం ప్రాథమికంగా మరో క్లాస్ చేసి పెడుతున్నాను. ఇంప్రూవ్ అయినవారికి ఈ వీడియో బోర్‌గా ఉండొచ్చు. కానీ కొత్తవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. చాలా మంది కొత్తవారు వాట్సాప్‌లో రాసే విధానంబట్టి వాళ్లకు వాక్యం చివర్లో తప్పులు దొర్లుతున్నాయి. దాన్ని గమనించి ఈ వీడియో చేశాను.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఎవరైతే తమిళ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. ఇతర భాషలు నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉండేవారికి ప్రభాపలుకులు గురించి తెలియజేయండి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: