Vizianagaram : హరిశ్చంద్ర పాత్రలో ఆమెను చూసినా, గొంతు విన్నా, మహిళ అని గుర్తు పట్టలేరు | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-09-14
Просмотров: 516303
హరిశ్చంద్ర నాటకం అంటే తెలుగు సాహిత్యంలో చాలా సమున్నతమైన స్థానముంది. అలాంటి పాత్రను వేల సార్లు వేసి, మెప్పించిన మహిళా కళాకారిణి మంగాదేవి. హరిశ్చంద్ర పాత్రలో ఆమె మహిళ అని గుర్తుపట్టడం దాదాపు అసాధ్యం.
#MangaDevi #Harichandra #AndhraPradesh #StageShow
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: