ధర్మం అంటే ఇదేనా? | రమణ మహర్షి చెప్పిన నిజమైన సనాతన ధర్మం
Автор: Naturalist Mantra
Загружено: 2025-11-22
Просмотров: 292
ఈ వీడియోలో సనాతన ధర్మం యొక్క అసలు రూపాన్ని
రమణ మహర్షి బోధ ద్వారా లోతుగా వివరిస్తున్నాము.
స్వర్ణయుగంలో మనుషులు హృదయాల్లో దేవాలయాలను ఎలా నిర్మించారో…
ఎలా కాలంతో అది మరుగున పడిపోయిందో…
మరియు భగవాన్ చూపించిన “నేను ఎవరు?” అనే ఆత్మవిచారణ ద్వారా
మనలోని దేవాలయాన్ని ఎలా మేల్కొల్పుకోవాలో ఈ వీడియో వివరిస్తుంది.
ఇది సనాతన ధర్మం, రమణ మహర్షి, అద్వైతం, ధ్యానం, ఆత్మసాక్షాత్కారం
అన్నీ ప్రేమించే వారికి అద్భుతంగా ఉపయుక్తపడుతుంది.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: