గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు “కూటమి నాయకులైనా వదిలేది లేదు” |
Автор: YK Tv Krishna District
Загружено: 2025-10-05
Просмотров: 13846
న్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు “కూటమి నాయకులైనా వదిలేది లేదు”
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
జన్మదిన వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన —
“ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తే ఎవ్వరినీ వదిలేది లేదు” అన్నారు.
“కూటమి నాయకులైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు” అంటూ హెచ్చరించారు.
“ఎన్నికల హామీలు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను” అంటూ బహిరంగ సవాల్ విసిరారు.
గన్నవరం అభివృద్ధే తన ధ్యేయమని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ కాంస్టిట్యుయెన్సీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
#YarlagaddaVenkatRao #GannavaramMLA #GannavaramNews #ChandrababuNaidu #PawanKalyan #APPolitics #Kootami #AndhraPradeshPolitics #APNews #TDP #Janasena #BJP #YKTVNetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: