బెల్లం
Автор: Ajju’s kitchen
Загружено: 2026-01-10
Просмотров: 191
Ingredients :
Bellam 500g
Milk 500ml
Semiya 200g
Saggubiyyam 100g
Ilachi 4p
Kaju 60g
Kobbari mukkalu 30g
Ghee 20g
ముందుగా స్టవ్ పైనా ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి 3 స్పూన్లు వేసి నెయ్యి వేసి అయ్యాకా అందులో జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరోక స్టవ్ పైనా 5 పాలలో వేడి పాలు
ఇప్పుడు జీడిపప్పు వేయించి చేసిన పాన్ పక్కన పెట్టి స్టవ్ పైనా మరో పాన్ పెట్టి బెల్లం ని కరగించాలి బెల్లం కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు జీడిపప్పు వేయించి చేసిన పాన్ స్టవ్ పైనా పెట్టి నెయ్యిలో లవంగాలు వేసి వేసి 11/2 గ్లాస్ వాటర్ పోసి నీళ్ళు వేడి ఐనా తర్వాత సేమియా వెయ్యాలి సేమియా ఉడకబెట్టి అయినా తర్వత సగ్గుబియ్యం వేసుకొని 5మింట్స్ మూత పెట్టి బెల్లం వేసి ఉడికించాలి వేసి 5మింట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత పాలు పోసుకొని కొంచెం తరవాత ఇలాచి ని వేసుకొని బాగా కలిసిన తర్వాత జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కలూ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే #food #payasam #bellam #monetization # #halwa #ajju’skitchen #mychannel #mycooking
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: