Radhe Shyam Latest Leaked Story Explained in Telugu | Prabhas | Pooja Hegde | IRA Media
Автор: IRA MEDIA
Загружено: 2022-03-09
Просмотров: 2221
Radhe Shyam Latest Leaked Story Explained in Telugu | Prabhas | Pooja Hegde | IRA Media
నెట్టింట్లో రాధేశ్యామ్ స్టోరీ వైరల్...
ఊహకు మించిన ఇంటరెస్టింగ్ స్టోరీ ఇదే!
Radhe Shyam Story in Telugu
తెలుగు సినిమా పరిశ్రమకి “ఈశ్వర్” గా పరిచయమై లక్షలాది మంది అభిమానుల అభినందనల “వర్షం”లో తడుస్తూ బాక్సాఫీస్ వద్ద “ఛత్రపతి” గా రికార్డులను బ్రేక్ చేస్తూనే అభిమానులు ముద్దుగా“డార్లింగ్” అంటూ పిలుచుకునే“మిస్టర్ పర్ఫెక్ట్”..“మిర్చి”లాంటి కుర్రాడు జై మాహిష్మతి అని“బాహుబలి”తో కలెక్షన్లలో భారత చలన చిత్ర బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టి తెలుగు సినిమా ప్రఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిచెప్పి“సాహో” వంటి మరో పాన్ ఇండియా సినిమాతో మరోసారి తన సత్తా చాటి.. జీరో హేటర్స్ మాత్రమే కాదు.. ఫ్యాన్స్ తో పాటు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా“రాధేశ్యామ్” చిత్రంతో మార్చి 11 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
దర్శకత్వంలో తన గురువైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇచ్చిన ఒక స్టోరీ లైన్ పై దర్శకుడు రాధాకృష్ణ దాదాపుగా 18 సంవత్సరాలు కష్టపడి“రాధేశ్యామ్” చిత్ర కథను సిద్ధం చేసుకొని ప్రభాస్ హీరోగా ఈ చిత్రాన్ని 2018 లో మొదలుపెట్టాడు. సినిమా మొదలైన కొంతకాలానికి కరోన మహమ్మారితో పాటు కొన్ని అనివార్య కారణాలతో షూటింగ్ ఆలస్యమైనా ఇటీవలే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. యూవి క్రియేషన్స్ బ్యానర్ లో (UV Creations) 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన “రాధేశ్యామ్” చిత్రం విజువల్ వండర్ గా ఉంటుంది.
#radheshyam #radheshyamstory #iramedia
-----------------------------------------------------------------------------------------------
Watch More Here From Our IRA Media Channel
Idols Drinking Milk Secret Revealed: https://bit.ly/3vOnyOP
ఉక్రెయిన్ లో జై భారత్ నినాదం లోగుట్టు ఇదే: https://bit.ly/3sIQyFS
జగన్ కి 3 నెంబర్ దెబ్బ! అమరావతి కి జై కొడతారా: https://bit.ly/3hDDN9d
Aadavallu Meeku Johaarlu Movie Review: https://bit.ly/3IRHKTW
Kiran Abbavaram Sebastian Movie Review: https://bit.ly/3KgrQma
JVV Ramesh - నా జీవితాన్ని మలుపు తిప్పిన జంగమ్మ నాటకం: https://bit.ly/3KawxxW
Dr CL Venkat Rao about Russia Ukraine Crisis: https://bit.ly/3K7E9B6
Big Conspiracy Against Pawan Kalyan's Janasena: https://bit.ly/35xx1Px
ట్రంప్ ని ఆటాడించిన చిత్తూరు కుర్రాడు :https://bit.ly/3M6fmPL
Branded Dresses H&M, Zara @500 Only: https://bit.ly/3vvdv1f
Branded Dresses @99 Only - All Type of Western Wear: https://bit.ly/35lNIgO
Simple & Tasty RANI GARI VANKAY Curry: https://bit.ly/355yLzq
Hyderabadi Mutton Dum Briyani Recipe by Manjeera Caterers: https://bit.ly/36muLuX
-----------------------------------------------------------------------------------------------
Watch More Here From Our IRA Health Channel
Health Benefits of Spinach: https://bit.ly/3Iy4fgp
మగతనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి: https://bit.ly/3pntzOK
Underwear Mistakes That Are BAD For Men's Health: https://bit.ly/3IszNEh
వంటనూనె రహస్యం ఇదే - Which Cooking Oil is Good for Health: https://bit.ly/3C0q1XN
-----------------------------------------------------------------------------------------------
Follow our IRA Media Channel on Social Media:
Like & Follow us on Facebook: https://bit.ly/3Jv1L2d
Subscribe to us on YouTube: https://bit.ly/3BiciLB
Follow us on Twitter: https://bit.ly/3BeClTI
Follow us on Instagram: https://bit.ly/3oIAoK2
Dear Viewers, please click the bell icon 🔔 near the SUBSCRIBE button on your Mobile app or on YouTube page to get instant notifications for all the updates of IRA MEDIA.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: