సికింద్రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల – 10వ, ఇంటర్, డిగ్రీ కే చాన్స్!
Автор: JOB ASPIRANTS CHANNEL
Загружено: 2025-10-26
Просмотров: 181
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (MCEME), సికింద్రాబాద్
గ్రూప్ “C” పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 49 పోస్టులు — Lower Division Clerk, Steno, Lab Assistant, Driver, Bootmaker, MTS, Tradesman మొదలైన ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
అర్హతలు: 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ
జీతం: రూ.18,000 నుండి రూ.25,500 వరకు
వయస్సు పరిమితి: 18 నుండి 25 సంవత్సరాలు
ఎంపిక విధానం: రాత పరీక్ష + స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా (ఆఫ్లైన్)
చివరి తేదీ: ప్రకటన వచ్చిన 21 రోజుల్లోపు
👉 పూర్తి వివరాల కోసం ఈ వీడియో చివర చూడండి.
👉 సికింద్రాబాద్‌లో పరీక్ష కేంద్రం.
👉 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఈ అవకాశం మిస్ కాకండి.
🔗 అధికారిక నోటిఫికేషన్ లింక్:
https://drive.google.com/file/d/1IQEP...
#MCEMEJobs2025
#CentralGovtJobs
#SecunderabadJobs
#ArmyCollegeRecruitment
#MTSJobs2025
#LDCJobs2025
#TeluguJobs
#GovernmentJobs2025
#JobAspirantsChannel
#GroupCRecruitment
#DefenceJobsIndia
#TelanganaGovtJobs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: