కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తి "మద్యపానం" సేవించకుండా ఉంటే మంచిది
Автор: MARMA KALA RAFI
Загружено: 2025-09-30
Просмотров: 84
కుటుంబ బాధ్యత కలిగిన వాళ్ళు మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది మీకు "పక్షవాతం" వస్తే మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి దయచేసి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మీ కుటుంబం మీ వల్ల కష్టాలు పడకుండా ఉండాలంటే మీ ఆరోగ్యం పట్ల మీరే శ్రద్ధ తీసుకోవాలి "పక్షవాతం" వచ్చి మంచాన పడితే ఎవ్వరు పట్టించుకోరు మీ కుటుంబ సభ్యులు తప్ప కుటుంబ పెద్ద బాధ్యతగా ఉంటేనే మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ 🙏✝️🤲
మీ మర్మ కళా రఫీ
#paraslysis
#patient
#recovery
#recoverychallenge
#time
#trending
#shortsfeed
#motivation
#marma
#marmakalarafi
#guntur
#rafi
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: