LIVE : మార్గశిర శనివారం స్పెషల్ గోవింద నామాలు | Govinda Namalu in Telugu - Margasira Masam 2025
Автор: SumanTV Abhishekam
Загружено: 2025-11-21
Просмотров: 5521
LIVE : LIVE : మార్గశిర శనివారం స్పెషల్ గోవింద నామాలు | Govinda Namalu in Telugu - Margasira Masam 2025 |@SumanTVAbhishekam
#margasiramasam #livesongs #govindanamalu
Govinda Namalu In Telugu lo
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 2 ॥
నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 3 ॥
దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 4 ॥
వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా
గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా [గోపీజనలోల]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 5 ॥
దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 6 ॥
#Abhishekam #BhaktiSongs #DevotionalSongs
Welcome to Abishekam Bhakti Channel, one of the leading Bhakti channel's in India. Stay tuned for more Bhakti songs, Aarthi Songs, Telugu Devotional Albums, Devotional songs and Bhajans in Telugu. Godavari Devotional Channel also brings you Lord Venkateshwara, Hanuman, Shiva Ganesh, Krishna, Lakshmi Devi, Durgadevi, Suprabhatams, Sahasranamam, Slokas, Stotrams, Bhajans and many more.
Your quest for Internal Peace will be fulfilled here. Subscribe to get Regular Updates from us►https://bit.ly/3ecA027
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: