NEEVU NA PAKSHAME || నీవు నా పక్షమే.. || YESE JAVABU SONG 2024 ||
Автор: Yese Javabu Official
Загружено: 2024-07-30
Просмотров: 1450
#movvasabhalu #yesejavabu #songs #devotionalsongs #christiansongs
పల్లవి : నీవు నాపక్షమే - నీవు నాపక్షమే నీవు నాపక్షమే - నీవు నా పక్షమే
చరణం 1:
కృంగిన సమయాన భంగపడిన వేళ
నా కొరకు దిగివచ్చిన - నా నజరేయుడా
చరణం 2:
పరులపహసించిన - తనువే బాధించిన
ప్రతి పరిస్థితి మార్చిన - పరిశుద్ధదైవమా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: